Punjab National Bank Recruitment 2022 | PNB Inviting Applications for SDBA, DBA Vacancies| No Exam, No Fee | Check Vacancies and Apply Online here..
![]() |
PNB Inviting Applications for SDBA, DBA Vacancies |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగ ప్రకటన 2022.
భారత ప్రభుత్వ హ్యూమన్ రిసోర్స్ డివిజన్ కార్పొరేట్ ఆఫీస్ సెక్టార్ క్రింద పని చేస్తున్నా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 23 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 12.
తప్పక చదవండి : Bank of Maharashtra Recruitment 2022 | డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన | Apply online here.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. సీనియర్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైసర్ - 03,
2. డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 09.
అర్హత ప్రమాణాలు:
✓ సీనియర్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైసర్ ఉద్యోగాలకు: ఇండియన్ ఆర్మీ లో బ్రిగేడియర్ (లేదా) ఇండియన్ ఎయిర్ఫోర్స్ (లేదా) ఇండియన్ నేవీలో తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
✓ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైసర్ ఉద్యోగాలకు: ఇండియన్ ఆర్మీ లో సెలక్షన్ గ్రేడ్ కల్నల్ (లేదా) ఇండియన్ ఎయిర్ఫోర్స్ (లేదా) ఇండియన్ నేవీ లో తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01.07.2022 నాటికి 58 సంవత్సరాలకు మించకుండదు.
తప్పక చదవండి : SLPRB AP Recruitment 2022 | ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన | Online Apply here..
ఎంపిక విధానం:
✓ వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
✓ ఎలాంటి రాత పరీక్ష లేదు.
గౌరవ వేతనం:
✓ సీనియర్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ లకు సంవత్సరానికి రూ.15.60 లక్షలు..
✓ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ లకు సంవత్సరానికి రూ.14.40 లక్షలు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.12.2022.
అధికారిక వెబ్సైట్:: https://www.pnbindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment