NIFT Regular Basis Non-Teaching Staff Recruitment 2022 | డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application here..
![]() |
డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
హైదరాబాద్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రెగ్యులర్ ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్న నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. రాత పరీక్ష నైపుణ్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500/- వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 03.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ అసిస్టెంట్ వార్డెన్ (మహిళ) - 02,
✓ నర్స్ (మహిళ) - 01.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
• అసిస్టెంట్ వార్డెన్ లకు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో, అసిస్టెంట్ వార్డెన్ గా ఒక సంవత్సరం పని చేసిన అనుభవం అవసరం.
• నర్స్ లకు: బిఎస్సి నర్సింగ్/ బీఎస్సీ(ఆనర్స్) (లేదా) మిడ్ వైఫరీ లేదా జనరల్ నర్సింగ్ నందు డిప్లమా అర్హతతో రాష్ట్ర ప్రభుత్వ మిడ్ వైఫరీ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
తప్పక చదవండి : SLPRB AP Recruitment 2022 | ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన | Online Apply here..
వయోపరిమితి:
16.12.2022 నాటికి 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC పే లెవెల్ ప్రకారం, బేసిక్ పే రూ.25,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
✓ అర్హత ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించుట అర్హులు.
తప్పక చదవండి : Telangana ESIC Recruitment 22022 | ESIC స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Check Details and Apply Online here..
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.11.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.12.2022.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
Director, NIFT Campus, Opp: Cyber Tower, Hi-tech City, Madhapur, Hyderabad - 500081. Telangana state.
గమనిక: అభ్యర్థులు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో కవర్పై పెద్ద అక్షరాలతో రాసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించగలరు.
✓ షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే, రాత పరీక్ష నైపుణ్య పరీక్ష కు సంబంధించిన వివరాలు తెలియపరచడం జరుగుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.nift.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
తప్పక చదవండి : TSPSC Group-4 Notification for 9,168 Vacancies | TS 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ | Download Scheme of Examination and Syllabus here..







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment