KVS Primary Teacher Recruitment 2022 | కేంద్రీయ పాఠశాల 6414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Eligibility and Apply Online here..
KVS Primary Teacher JOBs | కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవిఎస్) ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
![]() |
కేంద్రీయ పాఠశాల 6414 ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
కేంద్రీయ విద్యాలయ సంగఠన్(కేవిఎస్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన భారీ ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. కేంద్రీయ విద్యాలయ సంగఠన్(కేవిఎస్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింద 6,414ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత కలిగిన అభ్యర్థుల ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను డిసెంబర్ 28, 2022నాటికి సమర్పించాలి. కేవలం డీఎడ్ అర్హత కలిగిన వారు మాత్రమే కాకుండా, బీఎడ్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు. భారతీయ స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని AP మరియు TS అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. టీచర్ పోస్టుల కోసం ఎదుచూస్తున్న వారికి అద్భుతమైన నోటిఫికేషన్ కాబట్టి ఆశక్తి కలిగిన అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
తప్పక చదవండి : SLPRB AP Recruitment 2022 | ఏదేని డిగ్రీ తో 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం భారీ ప్రకటన | Online Apply here..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు: 6,414 పోస్టులు
పోస్టు పేరు: ప్రైమరీ టీచర్.
KVS KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన పూర్తి వివరాలు వీడియొలో..
విద్యార్హతలు:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్నుండి కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (ఇంటర్మీడియట్) మరియు 2సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.Ed) (లేదా) 4 సంవత్సరాల బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.EI.Ed) (లేదా) 2 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
✓ పేపర్-1 CTET అర్హత.
✓ హిందీ, ఇంగ్షీషు లో బోదించే నైపుణ్యం కలిగి ఉండాలి..
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
వయోపరిమితి:
✓ అభ్యర్థులకు డిసెంబర్ 26, 2022 నాటికి 30ఏళ్లకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి,
✓ ఎస్సి, ఎస్టీలకు 05సంవస్సరాలు,
✓ ఓబీసీ అభ్యర్థులకు 03సంవస్సరాలు సడలింపు ఉంటుంది,
✓ మహిళలకు 10 సంవస్సరాలు సడలింపు వర్తిస్తుంది.
తప్పక చదవండి : KVS టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో 13,400+ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Check eligibility and Apply online here..
ఎంపిక విధానం:
రాత పరీక్ష(CBT), ధ్రువపత్రాల పరిసహేళన ఆధారంగా తుది ఎంపిక.
పరీక్ష సెంటర్ల వివరాలు:
✓ దేశ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏఆర్పాటు చేశారు.
✓ తెలుగు రాష్టరాల అభ్యర్థులకు AP, Telangana ల్లో కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు..
గౌరవ వేతనం ::
ఎంపికైన అభ్యర్థులకు పే మాట్రిక్స్ లెవెల్-6 ప్రకారం బేసిక్ పే - రూ.35,400 నుండి, రూ.1,12,400 వరకు ప్రతి నెల కేంద్రప్రభుత్వ అలవెన్సులతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు లను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
తప్పక చదవండి : 7,540 శాశ్వత ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ఫీజు రూ.1500/- చెల్లించాలి,
✓ SC, ST, PHC మరియు మాజీ సైనిక అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ విదానం ప్రారంభం:
దరఖాస్తులు 05.12.2022 నుండి ప్రారంభం.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.12.2022.
అధికార వెబ్ సైట్: https://kvsangathan.nic.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment