టీచర్ ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ తో ఎంపికలు, పూర్తి వివరాలు ఇక్కడ
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ శుభవార్త ! చెప్పింది.
భారత ప్రభుత్వ, అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాదులోని అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2026-2027 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ బేసిక్ ఉపాధ్యాయ (Pre-Primary Teachers, Primary Teachers, Trained Graduate Teachers) పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టీచర్ ఉద్యోగాలకు 23.03.2026 నుండి 25.03.2026 వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- TGT ఇంగ్లీష్
- TGT సోషల్ సైన్స్
- TGT హిందీ /సాంస్క్రిట్
- TGT మ్యాథ్స్ /ఫిజికల్ సైన్స్
- TGT బయో/ కెమిస్ట్రీ
- TGT పి ఈ టి (పురుష /మహిళ)
- TGT మ్యూజిక్
- PRTS
- PRT తెలుగు
- ప్రైమరీ టీచర్స్.... మొదలైనవి.
TGT పోస్టులకు విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి.
- 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ తో సంబంధిత సబ్జెక్టులు బి.ఈడి/ డి.ఈఎల్.ఈడి, పి.ఈ (ఫిజికల్ ఎడ్యుకేషన్) అర్హత సాధించి ఉండాలి.
- కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ తో బిఈడి అర్హత కలిగి ఉండాలి.
PRT పోస్టులకు విద్యార్హత :
- కనీసం 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ అర్హతతో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) అర్హత కలిగి ఉండాలి.
ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు విద్యార్హత :
- కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లొమా ఇన్ నర్సరీ టీచర్/ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.EL.C.Ed/ B.Ed (నర్సరీ) అర్హత కలిగి ఇంగ్లీష్ మాద్యమంలో బోధించగల నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2026 నాటికి PRT, TGT అభ్యర్థులకు 30 - 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
- SC,ST లకు 5 సంవత్సరాలు,
- OBC నాట్ క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
- WOMEN 10 సంవత్సరాలు
- దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
- షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు మాత్రమే (రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/డెమో/ ఇంటర్వ్యూలు) నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.27,625/- నుండి రూ.34,125/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీలు :
- 23.03.2026 నుండి 25.03.2026 వరకు.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 07.03.2026 నుండి,
అధికారిక వెబ్సైట్ : https://www.nfc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 16.03.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































%20Posts%20here.jpg)


Comments
Post a Comment