Govt General Hospital SVRR JOBs 2026: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వార్డ్ బాయ్ | డాటా ఎంట్రీ ఆపరేటర్ | హౌస్ కీపింగ్ వర్కర్ | చౌకిధార్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Apply here
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ.. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, తిరుపతి జిల్లా, జనరల్ ఆసుపత్రి లో నాన్-మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా!, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా నాన్-మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగం 08 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 08. విద్యార్హత: పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 8వ తరగతి/ 10వ తరగతి/ డిగ్రీ/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్...
































































%20Posts%20here.jpg)

