IIT Bhilai Project Staff Recruitment 2022 | Graduate can Apply Online | Check Selection process and Salary Details here..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ ప్రాజెక్ట్స్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన: హైరింగ్ ఆర్గనైజేషన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్. నోటిఫికేషన్: బిలాయి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 03, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్ - 1, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ - 2, అర్హత ప్రమాణాలు: ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్/ మాస్టర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ లేదా సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్/ మాస్టర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ లేదా సంబంధిత