IIT Bhilai Project Staff Recruitment 2022 | Graduate can Apply Online | Check Selection process and Salary Details here..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ ప్రాజెక్ట్స్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
హైరింగ్ ఆర్గనైజేషన్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్.
నోటిఫికేషన్: బిలాయి లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 03,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్ - 1,
ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ - 2,
అర్హత ప్రమాణాలు:
ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్/ మాస్టర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ లేదా సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్/ మాస్టర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ లేదా సంబంధిత విభాగంలో అర్హత కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కనీసం ఎనిమిది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయసు: దరఖాస్తు తేదీ నాటికి 35 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
జీతభత్యాలు:
ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.49,000+16% HRA జీతంగా చెల్లిస్తారు.
ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల ₹.31,000+16% HRA జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: లేదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రకటన లో జత చేయబడిన దరఖాస్తు ఫారంమ్ ను తప్పనిసరిగా పూరించి, అభ్యర్థి యొక్క రెజ్యూమ్ తో పాటు, సంపూర్ణంగా పూర్తి చేసిన దరఖాస్తులను తప్పనిసరిగా ఈమెయిల్ చేయాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు, తదుపరి వెంటనే ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.02.2022.
అధికారిక వెబ్సైట్: https://www.iitbhilai.ac.in/
అధికారిక నోటిఫికేషన్: 1. చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment