Guest Faculty JOBS: రాత పరీక్ష లేకుండా! గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హత ప్రమాణాలు ఇక్కడ తనిఖీ చేయండి. No Exam Apply Now!
నిరుద్యోగ యువతకు శుభవార్త ! హైదరాబాదులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూ లతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- వేతనంతో నియామకాలను చేపడతారు. ఈ నోటిఫికేషన్ యొక్క విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 06 విభాగాల వారిగా పోస్టుల వివరాలు : హిస్టరీ ఉర్దూ ఇంగ్లీష్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ హిందీ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి మాస్టర్ డిగ్రీ లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. UGC/ NET/ SET/SLET అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభ...



























%20Posts%20here.jpg)

