ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఇలా అప్లై చేయండి..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) S.V జూనియర్ కళాశాల లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
MA, M.Sc అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) S.V జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 08.10.2026 నాటికి ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూలకు తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాల కాపీలు :
గౌరవ వేతనం :
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ తేదీ : 08.10.2026
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :https://www.tirumala.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
సందేహాల నివృత్తి కోసం : 9491454981, 7675004333 నెంబర్ ను సంప్రదించండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 09.
విభాగాలు :
- ఇంగ్లీష్
- కెమిస్ట్రీ
- సివిక్స్
- కామర్స్
- హిస్టరీ
- ఎకనామిక్స్
- ఫిజికల్ డైరెక్టర్ (PD)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MA/ M.SC/ M.Com/ M.PEd లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
ఇంటర్వ్యూలకు తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాల కాపీలు :
- CV బయోడేటా
- ఒరిజినల్ సర్టిఫికెట్ & అనుభవ సర్టిఫికెట్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
గౌరవ వేతనం :
- గిఫ్ట్ ఫ్యాకల్టీ నిబంధనల ప్రకారం గంటల ప్రాతిపదికను వేతనం చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- ప్రిన్సిపల్ కార్యాలయం, S.V. జూనియర్ కళాశాల, TTD, తిరుపతి.
ఇంటర్వ్యూ తేదీ : 08.10.2026
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :https://www.tirumala.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
సందేహాల నివృత్తి కోసం : 9491454981, 7675004333 నెంబర్ ను సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏










Comments
Post a Comment