MSN Laboratories ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ఆసక్తి కలిగిన వారు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. Walk In at 3 4 2026
MSN లాబొరేటరీస్ వివిధ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 3 & 4వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! MSN లాబోరేటరీస్ | లీడింగ్ లో ఉన్నటువంటి ఫార్మసీ కంపెనీ, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏప్రిల్ 3, 4, 2026 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అర్హత కలిగి, అనుభవమున్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం నేరుగా తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు బయోడేటా ఫామ్ తో జతచేసుకుని హాజరు కావచ్చు. ప్రకటన పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. పోస్టుల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, Intermediate/ BSc/ BA/ BCom/ (M.Sc/ B.Sc Chemistry)/ B. Pharmacy మొదలగు అర్హతలు కలిగి ఉండాలి. అనుభవం : సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. పోస్టులను అనుసరించి, 0 - 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)

