లేడీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ అవకాశాలు. ఆసక్తి కలిగిన వారు మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. SPMK DKS Lady Security Gard Rectt 2025
 
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!  కలకత్తాలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కలకత్తా డాగ్ సిస్టం, మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఖాళీగా ఉన్న లేడీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల భర్తకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత (మహిళలు) ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04, పోస్ట్ పేరు :: లేడీస్ సెక్యూరిటీ గార్డ్ .  విద్యార్హత : 8వ తరగతి అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా (CISF/ CRPF/ RPF) పారామిలీటరీ ఫోర్సెస్ నుండి రిటైర్ అయి ఉండాలి. లేదా  రిటైర్ లేడీ కానిస్టేబుల్/ హోం-గార్డ్ కలకత్తా/ వెస్ట్ బెంగాల్ పోలీస్. వయో పరిమితి : 01.08.2025 నాటికి 50 నుండి 62 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. నిర్వర్తించాల్సిన విధులు : సెక్యూరిటీ డ్యూటీలు చెకింగ్/ ప్రెస్కింగ్/ కౌంట్ మేనేజ్మెంట్ మొదలగునవి. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
