TSPSC Agriculture Office Recruitment 2022 | వ్యవసాయ డిగ్రీతో వ్యవసాయ అధికారి ఉద్యోగాల భర్తీ | Check Details and Apply Online here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgDGmbzdKUGFiwfYSCljh4936NY3tzoJcsa7WJURLKRZ4oFsOJpcvO7x2-wwqtGldrju6YiGPpytWBCPeBNjzLOm-3T-y2y20qzptiKOtZYlNiJ3S1PCrnQnfQL2qOAlQuEillrfrVALJZJxIeS436aDvMHuxxAjl9Ssc_hyb8U6Lpys_PIQcpf4IrG/w320-h240/TSPSC_148_Agriculture%20Office%20Recruitment%202022%20elearningbadi.in.jpg)
వ్యవసాయ డిగ్రీతో వ్యవసాయ అధికారి ఉద్యోగాల భర్తీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను విభాగాల వారీగా మల్టి జోన్ పరిధిలో ఖాళీలను ప్రకటించింది. మల్టీ జోన్-1 లో 100, మల్టీ జోన్-2 లో 48 ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 10.01.2023 నుండి, 30.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. కంప్యూటర్ బేస్డ్ (CBT)/మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, బేసిక్ పే రూ.51,320/- నుండి రూ.1,27,310/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 148 . పోస్ట్ పేరు :: అగ్రికల్చర్ ఆఫీసర్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. అగ్రికల్చర్ విభాగంలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్/ B.Sc (Hons) అగ్రికల్చర్ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: ✓ 01.07.2022 నాటిక