కేంద్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ. టీచింగ్ నాన్ టీచింగ్ ఇతర విభాగాల్లో ఖాళీలు. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

💁🏻♂️ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపై అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్, మరియు టీచింగ్ ఇతర పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 07.11.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 563. 📋 విభాగాలు : అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, టెక్నికల్ సుపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్టార్, ప్రైమరీ టీచర్ (గ్రేడ్-1) ఇంగ్లీష్, జూనియర్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ (హిందీ), జూనియర్ ట్రైనుడ్ గ్రాడ్యుయేట్ టీచర్ (మరాఠీ), అసిస్టెంట్ రిజిస్టర్ (లీగల్), జూనియర్ మెకానిక్, టెక్నికల్ ఆఫీసర్ (స్కేల్-1), టెక్నికల్ సుపరింటెండెంట్ మొదలగునవి. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంద...