ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా! రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు:

MJPTBCWREIS జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు: మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2024-25) లో SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 కు హాజరై ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఇక్కడ ప్రవేశం పొందండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూప్స్, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ కళాశాలల వివరాలు మొదలగుపూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ ఇంటర్మీడియట్ గురుకుల కళాశాలలు: రాష్ట్ర వ్యాప్తంగా 261 జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నవి, అందులో; మహిళలకు :- 1...