ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా! రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు:
MJPTBCWREIS జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు:
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2024-25) లో SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 కు హాజరై ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఇక్కడ ప్రవేశం పొందండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గ్రూప్స్, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ కళాశాలల వివరాలు మొదలగుపూర్తి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ ఇంటర్మీడియట్ గురుకుల కళాశాలలు:
- రాష్ట్ర వ్యాప్తంగా 261 జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నవి, అందులో;
- మహిళలకు :- 129,
- పురుషులకు :- 132.
- ఇందులో ఒకేషనల్ జూనియర్ కళాశాలలు..
- మహిళలకు :- 10,
- పురుషులకు :- 05.
అందుబాటులో ఉన్న జూనియర్ ఇంటర్మీడియట్ గ్రూపులు:
- MPC, BiPC, MEC, CEC, HEC ప్రవేశం పొందడానికి అందుబాటులో ఉన్నాయి
అర్హత ప్రమాణాలు :
- 2024-25 విద్య సంవత్సరంలో SSC పబ్లిక్ పరీక్షలు - 2025 కు హాజరై ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఈ రెసిడెన్షియల్ హాస్టల్లో జాయిన్ అయ్యి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం..
- గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ప్రవేశాలకు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం లేదు.
- మార్చి/ ఏప్రిల్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - 2025 లో ఉత్తీర్ణత సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు డిజిటల్ రూపంలో క్లాసులు జరుగుతాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.1,000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.04.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.05.2025 వరకు
అధికారిక వెబ్సైట్ :: https://mjptbcwreis.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment