Free Coaching for JOB: ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. స్క్రీనింగ్ పరీక్షతో ఎంపిక. 33 జిల్లాల అభ్యర్థులు అర్హులు. ఈ అవకాశం మిస్ అవ్వకండి.
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్. Banking , RRB, SSC ఉద్యోగాలకు శిక్షణ కోసం, రాష్ట్రంలోని 12 TSSC Study Circle జిల్లాలు, అవి; ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట మరియు వరంగల్ జిల్లాలు. ప్రతి జిల్లా నుండి 100 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసుకుని 5 Months Foundation Course అందించడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ(BC-E PwD కలుపుకొని) నిరుద్యోగ యువత/ విద్యార్థుల కోసం 2025-26 విద్యా సంవత్సరంలో ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసి వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్...

































%20Posts%20here.jpg)

