TGPSC Group I II III IV పరీక్షల కొరకు ఉచిత బేసిక్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోచింగ్, అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీస్ స్టడీ సర్కిల్ & కెరీర్ కౌన్సిల్ సెంటర్ (TGMSC &CCC), TGPSC Group-I, II III & IV పరీక్షల కొరకు ఉచిత బేసిక్ జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోచింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని మైనారిటీ కమ్యూనిటీలకు (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు మరియు బౌద్ధులు) చెందిన దారిద్రరేఖకు దిగువ ఉన్న (BPL కేటగిరి) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటన జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి పైన తెలుపబడిన వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- రాష్ట్రంలో మొత్తం స్టడీ సర్కిల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి & బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షల కోసం ఉచితంగా ఫౌండేషన్ కోచింగ్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు. 150 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కోచింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 1000/- రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అందించనున్నారు.
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర స్థానికుడై ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం:
- పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ . 1.50లక్షలు,
- పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రూ.2 లక్షలకు మించకూడదు.
- అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో 2025-26 విద్యాసంస్థల్లో ప్రవేశం పొంది ఏదేని కోర్సులను అభ్యసిస్తున్న వారు అనర్హులు.
ఎంపికలు :
- స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- స్క్రీనింగ్ టెస్ట్ PART -A (ఆబ్జెక్టివ్ టైప్) & PART -B (డిస్క్రిప్టివ్ టైప్) విధానంలో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- స్క్రీనింగ్ టెస్ట్ లో సాధించిన అర్హత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పరీక్ష సెంటర్ల వివరాలు :
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేశారు.
- అభ్యర్థులు తమ స్థానిక జిల్లా సెంటర్లను ఎంపిక చేసుకోవచ్చు.
సూచన :: స్క్రీనింగ్ పరీక్ష xx.09.2026 నాడు నిర్వహిస్తారు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.09.2026.
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ :: 14.09.2026.
అవసరమైన పత్రాలు :
- అభ్యర్థులు డిజిటల్ స్కానింగ్ కొరకు తమ అన్ని అసలు (Orginal) విద్యా సర్టిఫికెట్లు మరియు అసలు ఆధార్ కార్డును సమర్పించవలెను.
అభ్యర్థుల ప్రాథమిక జాబితా విడుదల చేసి ఎంపికైన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :: 15.09.2026.
ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి ఎంపికలను 15.09.2025 నుండి నిర్వహిస్తారు.
రిజిస్ట్రేషన్ మరియు కోచింగ్ వేదిక (Venue) :
- తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ప్రాంగణం, MAM క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డ్ వెనుక, శ్రీ బాలాజీ ఎంక్లేవ్, నాంపల్లి, హైదరాబాద్ - 500001.
- 040-23236113, 9059050062
- directormsccoctelangana@gmail.com
- (అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు సంప్రదించవచ్చు)
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































Comments
Post a Comment