వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కోసం 7 రకాల సన్న వరి ధాన్యం సేకరణ కొరకు వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా నుండి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాలంటీర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసి ఉన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం తమ క్లస్టర్ స్థాయి వ్యవసాయ విస్తరణ కార్యాలయం (AEO) లేదా మండల స్థాయి వ్యవసాయ అధికారి (MAO) కార్యాలయాన్ని సందర్శించే వివరాలు తెలుసుకునే దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆసక్తి కలిగి ఇతని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాల కోసం పైన తెలుపబడిన తమ జిల్లా స్థాయి క్లస్టర్ లోని వ్యవసాయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. తద్వారా వాలంటీర్ల కోసం అప్లై చేయండి. తెలంగాణలోని మిగిలిన జిల్లాల నుండి నోటిఫికేషన్లు అందిన వెంటనే మన వెబ్సైట్ ద్వారా డేట్ అందిస్తాను. తాజా ఉద్యోగ ప్రకటనల అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. Follow US for More ✨Lat...











