ఐటిఐ తో విశాఖపట్నం వేదికగా భారీగా పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ ఇదే | Visakhapatnam Naval Dockyard Apprentices Recruitment for 2025-26 Batch 275 Vacancies Apply here..
10th, ITI తో 275 అప్రెంటిస్ ఖాళీల భక్తికి భారీ నోటిఫికేషన్.. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు ఒకటి నుండి రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో రూ.7,700/- నుండి రూ. 8,050/- ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ముఖ్య తేదీలు, ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు, మీకోసం ఇక్కడ. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నం లోని నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి...