ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ALIMCO ఇది నీ భాగాలను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఆహ్వానం... బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ALIMCO) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు పెడితే కి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తు , నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 14.04.2026 మధ్యాహ్నం 12:00 గంటల నుండి 13.05.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 162 విభాగాలు : ఐటీ కన్సల్టెంట్ టెక్నికల్ Lead AI Expert UI/UX Developer AI Accessibility consultant Young professional IT Assistant Assistant Manager Junior Manager Officer Safety officer Quality Controller QC Assist...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































