Indian Post Office Recruitment 2022 | టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! టెన్త్ ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియా పోస్ట్ మరొక శుభ వార్త చెప్పింది!. తాజాగా 188 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 23, 2022 నుండి నవంబర్ 22, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: బ్యాచిలర్ డిగ్రీతో 119 జూనియర్ అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 188. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ - 71, ◆ పోస్ట్ మాన్/ మెయిల్ గార్డ్ - 56, ◆ మల్టీటాస్కింగ్ సర్వీస్ - 61.. ఇలా మొత్తం 188 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. తప్పక చదవండి :: 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. విద్యార్హత: