టెన్త్ ఇంటర్ డిగ్రీ పిజి అర్హతలతో భారీగా ఉద్యోగ అవకాశాలు.. స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ తో ఎంపికలు. ఈ అవకాశం వదలకండి.
టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆపై అర్హతలతో బీఈసీఐఎల్ బంపర్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్. టెన్త్ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న BECIL కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థుల ఉద్యోగాలకు 04.02.2026 నుండి 18.02.2026 వరకు దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :154. పోస్టుల వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10 వ తరగతి, ఇంటర్/ఐటిఐ/డిప్లొమా/బిఎస్సి/డిగ్రీ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్)/పీ...











































%20Posts%20here.jpg)

