TS DEECET - 2022 Qp with Key Out | తెలంగాణ D.Ed ప్రశ్నాపత్రం తో "కీ" విడుదల | మీ మార్కులను తనిఖీ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్ విద్యార్హతతో డిప్లమా ఇన్ ఎలిమెంటరీ వృత్తి విద్యా కోర్సులు ప్రవేశానికి DEECET-2022 ప్రవేశ పరీక్షను జూన్ 23న ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు, ఈ ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే9 నుండి ప్రారంభమై, జూన్ 30వ తేదీన ముగిసింది. జులై 23 న నిర్వహించినటువంటి TS DEECET-2022 ప్రవేశ పరీక్ష అనంతరం, తాజాగా కి విడుదల చేసింది, దీనికి సంబంధించి అభ్యంతరాలను సైతం స్వీకరించనుంది. TS DEECET - 2022 ప్రశ్నపత్రం తో ఆన్సర్ కీ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ తదుపరి Home పేజీలోని Attention క్రింద కనిపిస్తున్న Exam Paper & Preliminary Key లింక్ పై క్లిక్ చేయండి. ◆ సంబంధిత ఫలిత ప్రొవిజనల్ కి pdf పేజీ ఓపెన్ అవుతుంది. ★ డౌన్లోడ్ చేసుకుని కి ఆధారంగా మీ మార్పులను తనిఖీ చేయండి. TS DEECET - 2022 తెలుగు మీడియం పరీక్ష పేపర్ జవాబులతో డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . TS