భారీగా ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త !
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్- ఇన్-ఇంటర్వ్యూలను 06.03.2026 న నిర్వహిస్తున్నారు. స్థానిక జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. నిరుద్యోగ యువత తక్షణ ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇంటర్వ్యూలకు హాజరు ఆపండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోనీ నిరుద్యోగ యువతకు, Excler Solutions Hyderabad, ఉపాధి కల్పనా శాఖ వారి ఆధ్వర్యంలో 100+ ప్రవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 06.03.2026 న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. వివిధ అర్హతలతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా అభ్యర్థుల కోసం ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ ఉద్యోగ అవకాశాలు అందించడానికి, గ్రాడ్యుయేట్ అర్హతతో ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ (B.tech ) అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 32 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెవెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు.
- బయోడేటా
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
- రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.16,660/- నుండి రూ.25,000/- వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూలో వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాల్వంచ నందు నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూ తేదీ : 06.03.2026
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:00 గంటల నుండి
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కాగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment