TSPSC AMVI 113 Vacancies Recruitment 2022 | TSPSC నుండి మరొక ప్రకటన.. పూర్తి వివరాలివె..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా గడిచిన ఆరు నెలల్లో వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్) తాజాగా 113 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ ఉద్యోగాలకు ప్రారంభ జీవితం ₹.45,960. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల సంఖ్య, జోన్ల వారీగా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ITBPT JOB 2022 | 10 పాస్ తో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన | మిస్ అవ్వకండి.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 113 జోన్ల వారీగా ఖాళీల వివరాలు: మల్టీ జోన్-1 లో - 54, మల్టీ జోన్-2 లో - 59.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివ