ఉపాధి కల్పన ఆఫీస్ లో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు. వివరాలు ఇలా.. Mega Walk In Interview for Delivari Boys

ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ఉపాధి కల్పన ఆఫీస్ ఖమ్మం జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈనెల 20న ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఉపాధి పొందడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) దుబాయ్ లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్) పోస్టుల కోసం ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి ఎన్. మాధవి గారు ఒక ప్రకటనలో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే పాస్పోర్ట్ మరియు 3 సంవత్సరాల క్రితం తీసుకున్న ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. వయో పరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి...