EMRS 6th Result Out | తెలంగాణ EMRS 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల | మీ మార్కుల ను తనిఖీ చేయండిలా..
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ 2022-24 విద్యా సంవత్సరంలో CBSE సిలబస్ ప్రవేశాలకు, ఏప్రిల్ 17, 2022న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, 03.02.2022 నుండి 28.02.2022 వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 EMRS విద్యాసంస్థల్లో 1380 సీట్ల భర్తీ కోసం ఈ ప్రవేశం నోటిఫికేషన్ విడుదల చేసి రాత పరీక్షను నిర్వహించారు. ప్రతి పాఠశాలలో బాలికలు-30, బాలురు-30.. చొప్పున మొత్తం 60 సీట్లను భర్తీ చేస్తారు.. ఈ పరీక్ష కు 2021-22 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకొని హాజరైనారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఫలితాలను విడుదల చేసింది. JOB Alert 2022 | హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 50 ప్రోగ్రాం ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | వివరాలివే.. EMRS 6వ, తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలుసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.telanganaemrs.in/ ◆ Main పేజీలో స్క్రోల్ అవుతున్న EMRS 6th class 2022-2023 Exam Result లింక్ పై క్లిక్ చేయండి. ◆