TGR School Jr College Guest Facility Recruitment 2026 - Check Vacancies
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళ అభ్యర్థులకు శుభవార్త !
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం మరియు కళాశాల, వైరా, ఖమ్మం జిల్లా నుండి ఉద్యోగ ప్రకటన విడుదల...
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం మరియు కళాశాల (బాలికలు) వైరా నందు విద్యా సంవత్సరం 2026 - 27 కు గాను ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయ పిజిటి పోస్టుల భర్తీ చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను కోరుతూ ప్రిన్సిపల్ ప్రకటన జారీ చేశారు. అర్హులైన మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టుకు అర్హురాలు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : పిజిటి (ఫిజికల్ సైన్స్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి PG (Physics)/B.Ed లో అర్హత సాధించి ఉండాలి.
- TET లో అర్హత కలిగి ఉండాలి.
- టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వయస్సు 50 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- ఇంటర్వ్యూ నిర్వహించి మాత్రమే ఎంపికలు చేస్తారు.
డెమో నిర్వహించు వేదిక :
- తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం మరియు కళాశాల వైరా, ఖమ్మం జిల్లా నందు నిర్వహిస్తారు.
డెమోలు నిర్వహించు తేదీ : 04.11.2026
- అందిన దరఖాస్తుల ఆధారంగా కొన్నిసార్లు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
- ఆ తదుపరి డెమో సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ ప్రకటించి తుది ఎంపికలు చేస్తారు.
సందేహాల నివృత్తి కోసం మరియు మరింత సమాచారం కోసం ప్రిన్సిపాల్ తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం మరియు కళాశాల వైరా, ఖమ్మం జిల్లా వారిని సంప్రదించండి .
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏








































Comments
Post a Comment