Govt Assistant JOBS: ప్రభుత్వ సైన్స్ యూనివర్సిటీలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. Check Eligibility here
నేషనల్ పోరెన్సీక్ సైన్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.... భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సెన్స్ స్ యూనివర్సిటీ (NFSU), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 23.02.2026 @ 12:00 గంటల నుండి 23.03.2026 @ 11:59 PM వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 51 విభాగాల వారికి పోస్టుల వివరాలు : సెక్షన్ ఆఫీసర్ : 12 డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ : 14 అసిస్టెంట్ : 25 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (జనరల్/బ్యాచిలర్ /టెక్నికల్) లో అర్హత సాధించి ఉండాలి. హిందీ ,ఇంగ్లీష్ ,కంప్యూటర్ లో నైపుణ్యం కల...











































%20Posts%20here.jpg)

