IRCTC Walk-In-Interview on 9th September 2023, Check Eligibility here..

నిరుద్యోగులకు శుభవార్త! టూరిజం బ్యాచిలర్ డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు IRCTC భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మూడు సంవత్సరాల ఒప్పంద ప్రాతిపదికన "టూరిజం మానిటర్" పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను ఆగస్టు 30, 2023న జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ తేదీ, వేదిక, సమయం, జీతభత్యాల వివరాలతో మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03 . పోస్ట్ పేరు :: టూరిజం మానిటర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి టూరిజం విభాగంలో 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. టూరిజం ఆపరేషన్/ ట్రావెల్ ఏజెన్సీ విభాగాల్లో 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : 31.08.2023 నాటికి 28 సంవత్సరాల పూర్తి చేసుకునే ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధన మేరకు 3 నుండి 10 సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఎంపిక వి...