డిగ్రీ, డిప్లమా తో IRCTC ✨హైదరాబాద్ వేదికగా రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. Walk-In-Interview Recruitment 2023 | Check Details here..
భారత రైల్వే కు చెందిన ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) సౌత్ సెంట్రల్ జోన్, "టూరిజం మానిటర్స్" విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేయవచ్చు.
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మాత్రమే ఎంపికలు చేపడుతున్నారు.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ లకు షెడ్యూల్ ప్రకారం హాజరు కావచ్చు.
- ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా చత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని IRCTC కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
- గౌరవ వేతనం గా రూ.30,000 - రూ.35,000 వేల వరకు ప్రతి నెల అనుబంధ అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూల తేదీల వివరాలతో ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
పోస్ట్ పేరు :: టూరిజం మానిటర్స్.
దరఖాస్తు చేశారా?. పదోతరగతి, ఐటిఐ, డిప్లమా తో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు | తెలంగాణ, ఆంధ్ర అభ్యర్థులు మిస్ అవ్వకండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
- ఏదైనా విభాగంలో 3 సంవత్సరాల రెగ్యులర్ డిగ్రీ
(లేదా)
- "టూరిజం" విభాగంలో 3 సంవత్సరాల రెగ్యులర్ డిగ్రీ
(లేదా)
- "ట్రావెల్ & టూరిజం" విభాగంలో 1 / 3 సంవత్సరాల డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
సంబంధిత విభాగంలో 1 / 2 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.04.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. అవి;
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు.
- ఓబీసీలకు 3 సంవత్సరాలు.
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు.
- మాజీ-సైనికులకు సర్వీస్ ఆధారంగా..
పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
5వ, 7వ తరగతి అర్హత తో, రాత పరీక్ష లేకుండా! రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆధారంగా ✨శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూల ఆధారంగా..
జాబ్ లొకేషన్స్ :
- తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా & ఛత్తీస్గఢ్ IRCTC కేంద్రాల్లో..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల అన్ని తరగతుల తో కలిపి, రూ.30,000 - రూ.35,000 వేలు చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://irctc.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వెదికే, సమయం, తేదీ:
భువనేశ్వర్, ఒడిశా,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(IHM)
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వి.ఎస్.ఎస్ నగర్, భువనేశ్వర్, ఒడిశా - 751007.
ఏప్రిల్-3 & 4-2023.
హైదరాబాద్ తెలంగాణ,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్(IHM)
ఎఫ్-రో, విజయ నగర్, డిడి కాలనీ, హైదరాబాద్, తెలంగాణ - 500007.
ఏప్రిల్-8 & 9-2023.
10th, Inter, Degree తో ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యు తో ఎంపిక | ఇప్పుడే దరఖాస్తు చేయండి.
📌 గమనిక : ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు, అధికారిక నోటిఫికేషన్ లో భాగంగా సూచించిన అధికారిక దరఖాస్తు ఫామ్ వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో పూర్తిచేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment