10th, Inter, Degree తో ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యు తో ఎంపిక | MTS, Laboratory Technician Walk-In-Interview Recruitment 2023 | Apply here..
పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, బోపాల్ లో గల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ (AIIMS) మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లాబరేటరీ టెక్నీషియన్, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సీనియర్ రిసెర్చ్ పేలో - 01,
- ల్యాబో రేటరీ టెక్నీషియన్ - 01,
- యంటి ఎస్ - 01..
తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | ఇప్పుడే దరఖాస్తు చేయండి?.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో 10th,12th, బిఎస్సి, ఎంఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షాట్ లిఫ్ట్ చేసి, ఇంటర్వ్యూ/ రాత పరీక్షలో ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,800/- నుండి రూ.41,300/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం ,తేదీ :
వేదిక : Dept of Microbiology, Sardar Vallabh Bhai Patel Bhawan (Medical College Building),AIIMS Bhopal.
ఉదయం : 09:30 గంటలకు.
తేదీ : 10.04.2023.
నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
ఈమెయిల్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.03.2023 నుండి,
ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ :: 06.04.2023 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsbhopal.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఈమెయిల్ అడ్రస్ :: melioidosisadhoc@gmail.com
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment