✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ WDCW VSP Anganwadi Recruitment 2023 | Check Details and Apply here..

    మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ స్వంత జిల్లాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి..


    నిరుద్యోగులకు శుభవార్త!


    10వ తరగతి అర్హతతో సొంత జిల్లాలొ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ మహిళలకు శ్ విశాఖపట్టణం జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి వారి కార్యాలయం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం భీమునిపట్నం డివిజన్లలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో 47 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఆ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త(AWW), అంగన్వాడీ సహాయకురాలు(AWH) విభాగాల్లో 47 ఖాళీల భర్తీకి స్థానిక మహిళల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు అధికారికంగా నోటిఫికేషన్ ను జారీ చేశారు.

           నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 03.04.2023 సాయంత్రం 05:00 గంటల లోగా/ అంతకంటే ముందు చేరే విధంగా నేరుగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు.


    ఫ్యాకల్టీ, సూపర్వైజర్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! ✨10th, ITI, Degree లకు అవకాశాలుదరఖాస్తు చేయండిలా..


    ఖాళీల వివరాలు:


    • మొత్తం ఖాళీల సంఖ్య :: 47.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

    1. అంగన్వాడీ కార్యకర్త(AWW) - 05, 
    2. అంగన్వాడీ సహాయకురాలు(AWH) - 42.


    డివిజన్ / ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    అభ్యర్థి తప్పనిసరిగా..

    అంగన్వాడి పోస్ట్ కొరకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

    అలాగే వివాహితులై స్థానికంగా గ్రామ స్థానికులై ఉండాలి.


    తప్పక చదవండి :: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి.


    వయోపరిమితి:

    1. 01.07.20222 నాటికి 21 సంవత్సరములు పూర్తిచేసుకుని 35 సంవత్సరాల కు మించకూడదు.
    2. 21 సంవత్సరములు అభ్యర్థులు లభ్యం కాని యెడల 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించబడును.
    3. 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు కూడా దరఖాస్తు సమర్పించవచ్చు.
    4. ఎస్సీ/ ఎస్టీ ప్రాంతములలో 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు లేని యేడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు..
    5. ఎస్సీ/ ఎస్టీ హ్యాబిటేషన్ ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో (మెయిన్/ మినీ) ఎస్సీ/ ఎస్టీల ను మాత్రమే ఎంపిక చేస్తారు.
    6. అంగన్వాడీ కార్యకర్త/ మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకుల పోస్టులకు SC/ ST హాబి టేషన్ నందు స్థానిక కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.


    ఎంపిక విధానం:

    1. వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాలు/ స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ జాబితా.. ప్రాతిపదికన ఎంపిక లు నిర్వహిస్తారు.
    2. ఎంపిక విధానంలోనే పారామీటర్స్ మార్కుల (వెయిటేజి కేటాయింపు) కొసం నోటిఫికేషన్ చదవండి.

    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు G.O.M S.NO.13 WCD&SC (Progs) తేదీ.26.06.2019 ప్రకారం..

    అంగన్వాడీ కార్యకర్త కు రూ.11,500/-.

    మినీ అంగన్వాడీ కార్యకర్త కు రూ.7,000/-.

    అంగన్వాడి సహాయకులకు రూ.7,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    నిరుద్యోగులకు అలర్ట్⚡ 10th, Inter, Degree తో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేయండి..


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి చే అటెస్ట్ చేయబడిన ధ్రువీకరణ పత్రాలను జతచేయాలి.

    నివాసం స్థానికత కోసం.. నేటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి.

    10వ తరగతి మార్కులు మెమో.

    కుల ధ్రువీకరణ పత్రం.

    దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్.

    ఇటీవల ఫోటో సిగ్నేచర్..


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమైనది,


    10,000లకు పైగా ఉద్యోగాలు 100కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా ✨ఇంటర్వ్యూలకు అటెండ్ అయి జాబ్ కొట్టండి..


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.


    ఇంటర్వ్యూలను నిర్వహించు తేదీ: త్వరలో తెలుపుతుంది.


    ఇంటర్వ్యూ నిర్వహించి ప్రదేశము : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, సాధికారత అధికారి వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా.


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:

    శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం (ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం) విశాఖపట్నం జిల్లా.


    అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..