పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | NIRDPR Assistant, Academic Associate Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నుండి మరొక నోటిఫికేషన్, గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 10-04-2023 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఖాళీల విధానం ఎంపిక విధానం మొదలగు వివరాలతో దిగువన..
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :- 06.
విభాగాల వారీగా ఖాళీలు:
- అకడమిక్ అసోసియేట్ - 02,
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 01,
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 03.
ITI తో కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ దరఖాస్తు చేయండి.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీ,IT, B.Sc, MBA, MPhil, Ph.D అర్హత తో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికి అభ్యర్థుల వయస్సు 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్యార్హతలు కనపరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
10+2 తో శాశ్వత హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000/- నుండి రూ.50,000/-వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టి/ పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
హైదరాబాద్ రైల్ టెల్ ఉద్యోగాల భర్తీ | ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- ఇప్పటికే ప్రారంభమైనవి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 10-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment