✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 21.03.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 అంగన్వాడీ పోషణ్ 2.O పథకం కింద వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:21.03.2026
  •  
  • NEW! 🎉 ల్యాబ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్త ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 275 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ డిప్లొమా..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! రైల్వే లో 5349 ఖాళీల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కోర్టు లో జూ. అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:24.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ పాస్..Apply here చి.తే:24.03.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈనెల 25న ఇంటర్వ్యూలు..Apply here
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం జిల్లా "వన్ స్టాప్ సెంటర్లో" ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 మిషన్ వాత్సల్య పథకం నందు మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 Govt regular టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | లైబ్రరీయన్ | సీనియర్ టెక్నీషియన్ & జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 921 శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 ఉద్యోగ అవకాశాలు.. ఇంటర్వ్యూ తో ఎంపిక. రూ.29,900 జీతం..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 విజయవాడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ సిపెట్ ఫ్యాకల్టీ & లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ | జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | బుక్ బైండర్ | పట్వారి | స్టెనోగ్రాఫర్ తదితర విభాగాల్లో 216 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:29.03.2026
  •  
  • NEW! 🎉 జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, ఉద్యోగ నియామక ప్రకటన..Apply here చి.తే:30.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 109 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.03.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 50 వేల వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ 8th Pass అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! పదో తరగతి/ ఐటిఐ అర్హతతో రైల్వేలో 192 ఉద్యోగాలు..Apply here చి.తే:01.04.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు ..Apply here చి.తే:04.04.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీ..Apply here చి.తే:06.04.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, 40 శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:08.04.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K ..Apply here చి.తే:10.04.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది ..Apply here చి.తే:14.04.2026  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 TGRJC CET Admissions ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు 2026..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర 987 Posts..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ITI తో కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు | ఈ స్టెప్స్ దరఖాస్తు చేయండి | CPRI 99 Permanent Positions Recruitment 2023 | Apply Online here..


    నిరుద్యోగులకు శుభవార్త!


    సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) నుండి 99 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..


    నోటిఫికేషన్ ముఖ్యంశాలు:

    1. భారతీయ మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
    2. శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను CPRI విడుదల చేసింది.
    3. ITI, BA, B.Sc, B.Com, BBA, BBM,BCA, BE, B.Teach ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
    4. దరఖాస్తు తేదీ నాటికి 28-35 మధ్య వయసు ఉండాలి.
    5. ఆన్లైన్ దరఖాస్తులు 25.93.2023 ఉదయం 10:00 గంటల నుండి సమర్పించవచ్చు.
    6. చివరి గడువుగా 14.04.2023 ను ప్రకటించారు.
    7. ఆన్లైన్ రాత పరీక్ష(CBT) ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
    8. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ పరీక్ష కేంద్రంగా ఉంది.


    ఇంటర్ తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | అనుభవం అవసరం లేదువెంటనే దరఖాస్తు చేయండి.


    సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) ఉద్యోగ నియామకాలు 2023:

    భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన, బెంగుళూరు ప్రధాన కేంద్రంగా గల సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CPRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను నేటి నుండి ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు.


    ఖాళీల వివరాలు :


    • మొత్తం ఖాళీల సంఖ్య : 99.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    1. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 లో - 40,
    2. సైంటిఫిక్ అసిస్టెంట్ - 04,
    3. ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 13,
    4. టెక్నీషియన్ గ్రేడ్-1 - 24,
    5. అసిస్టెంట్ గ్రేడ్-2 - 18..


    విద్యార్హత :

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో ITI, BA, B.Sc, B.Com, BBA, BBM,BCA, BE, B.Teach అర్హతలు కలిగి ఉండాలి.


    5000 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఖాళీలు వెంటనే దరఖాస్తు చేయండి.


    వయోపరిమితి:

    1. 14.04.2023 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి,
    3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.


    ఎంపిక విధానం:

    • కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, ట్రేడ్ పరీక్ష, నైపుణ్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం Pay Level 2, 4, 6 & 7 ప్రకారం రూ.25,500 నుండి రూ.1,42,400 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    హైదరాబాద్ రైల్ టెల్  ఉద్యోగాలు | ఈ స్టెప్ తో దరఖాస్తు చేయండి. | దరఖాస్తు చేశారా?. 


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: 

    1. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.1000/-,
    2. టెక్నీషియన్ గ్రేడ్-1, అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు రూ.500/-.
    3. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు/ మహిళలు మరియు CPRI డిపార్ట్మెంట్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.03.2023 (ఉదయం 10:00 నుండి),


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.04.2023 (సాయంత్రం 05:00 వరకు).


    కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు(CBT) నిర్వహించి తాత్కాలిక తేదీ :: 23.04.2023.


    స్కిల్ టెస్ట్/ టెస్ట్ నిర్వహించు తాత్కాలిక తేదీ :: 15.05.2023.


    10+2 తో శాశ్వత హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?. 


    అధికారిక వెబ్సైట్ :: https://cpri.res.in/


    అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 21-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 24-March-2026
  •  
  • 👆Walk In Interviews on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 29-March-2026
  •  
  • 👆Online Applications Ends on 30-March-2026
  •  
  • 👆Online Applications Ends on 30-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 04-April-2026
  •  
  • 👆Online Applications Ends on 06-April-2026
  •  
  • 👆Online Applications Ends on 14-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు | ఈనెల 24న ఇంటర్వ్యూలు, వివరాలు.

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

    ఉపాధి మరియు శిక్షణ శాఖ, 100 ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈనెల 20న జాబ్ మేళా..

    ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ అర్హతలు కలిగిన వారు ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

    మిషన్ వాత్సల్య పథకం నందు మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేయండి | ముంబై పోర్ట్ అథారిటీ భారీ నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలు..

    గ్రామీణ బ్యాంకుల్లో 1100 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఒక్కటే పరీక్ష. లైఫ్ సెట్ ఉద్యోగం. అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు | ఈనెల 24న ఇంటర్వ్యూలు, వివరాలు.

    ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.

    టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ

    ఉపాధి మరియు శిక్షణ శాఖ, 100 ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం ఈనెల 20న జాబ్ మేళా..

    ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    భారీగా ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.

    ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ అర్హతలు కలిగిన వారు ఇక్కడ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 1100 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఒక్కటే పరీక్ష. లైఫ్ సెట్ ఉద్యోగం. అప్లై చేయండి.