KGBV JOBs 2026: కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పోస్టుల భర్తీ, వివరాలు..
ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. మహిళలకు శుభవార్త ! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని, పినపాక KGBV బాలికల విద్యాలయంలో పోస్టుల భర్తీకి తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో సంకీర్త్, ఎంఈఓ నాగయ్య గారు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం అర్హత కలిగిన స్థానిక మహిళలు 05.09.2026 @ 05:00PM గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రభుత్వ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) బాలికల హాస్టల్ లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కుక్ పోస్టును భర్తీ చేయడానికి, మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, తహసిల్దార్ శ్రీనివాసరెడ్డి & ఎంపీడీవో సంకీర్త్ గారు ప్రజావాణి లో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ధరఖాస్తులను బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, నేరుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం/ మండలం విద్యా శాఖ అధికారి కార్యాలయం/ పినపాక KGBV లో దరఖాస్తులను సమర్పించాలి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ Fol...

















