UoH Faculty JOB: ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి. నో Exam Check Details
ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UOH), ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్/ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఉద్యోగాలకు 06.02.2026 నుండి 06.03.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 40 పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి MA/MTech/Ph.D/Computer Science/Engineer...
































































%20Posts%20here.jpg)

