టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ. IITTM Teaching Non-teaching Recruitment 2023.
టీచర్ ఉద్యోగ ప్రియులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా టీచింగ్ నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తొంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకునే సంబంధిత అర్హత అనుభవం ధ్రువపత్రాల కాపీలతో రిజిస్టర్ పోస్టు ద్వారా నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ. దరఖాస్తు చేశారా?. డాటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య: 12, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రొఫెసర్ విభాగంలో - 03, అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో - 07, ప్రోగ్రాం అసిస్టెంట్ లో - 01, జూనియర్ ఇంజనీర్ సివిల్ లో - 01.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో పీజీ పీహెచ్డీ అర్హతతో రీసెర్చ్ & అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: పో