టీచింగ్, నాన్-టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ. IITTM Teaching Non-teaching Recruitment 2023.
టీచర్ ఉద్యోగ ప్రియులకు శుభవార్త!
భారత ప్రభుత్వానికి చెందిన టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా టీచింగ్ నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తొంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకునే సంబంధిత అర్హత అనుభవం ధ్రువపత్రాల కాపీలతో రిజిస్టర్ పోస్టు ద్వారా నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ.
దరఖాస్తు చేశారా?. డాటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్యసంఖ్య: 12,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్ విభాగంలో - 03,
- అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో - 07,
- ప్రోగ్రాం అసిస్టెంట్ లో - 01,
- జూనియర్ ఇంజనీర్ సివిల్ లో - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో పీజీ పీహెచ్డీ అర్హతతో రీసెర్చ్ & అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 30 నుండి 56 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో మరియు రీసెర్చ్/ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి అకాడమిక్ ఫేస్ స్కేల్ లెవెల్ 6 నుండి 14(7th CPC ప్రకారం) ప్రతినెలా అన్నీ అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానంవిధానం:
- దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.500/-.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.05.2023.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
- Director, Indian Institute of Tourism and Travel Management, Govindpuri, Gwalior (MP) -474011.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు పత్రాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేశారా?. మహిళలకు శుభవార్త!: జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment