డాటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Data Entry Operator, Patient Care, Radiographer, Medical Lab Technologist 155 Vacancies Recruitment 2023 | Apply Online here..
డాటా ఎంట్రీ ఆపరేటర్, పేషెంట్ కేర్, రేడియో గ్రాఫర్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీస్ట్ మొదలగు 155 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | చివరి తేదీ : 12.04.2023 | పూర్తి వివరాలు.
ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత 12-04-2023 వరకు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,202/- నుండి రూ.30,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
తప్పక చదవండి: గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | ఎ పోస్టులు ఎన్నంటే?.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య:- 155.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ :- 50,
- పేషెంట్ కేర్ మేనేజర్ :- 10,
- పేషంట్ కేర్ కో ఆర్డినేటర్ :- 25,
- రేడియో గ్రాఫర్ :- 50,
- మెడికల్ ల్యాబ్ టెక్నాలజీస్ట్ :- 20.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, పజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత పోస్టులో ఒక సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో జిల్లా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ | ఇప్పుడే దరఖాస్తు చేయండి..
వయోపరిమిత :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మద్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, స్కిల్ టెస్ట్ నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,202/- నుండి రూ.30,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు చేశారా?. SSC నుండి 7,500 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్, ఓబిసి, ఉమెన్, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.885/-,
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.531/-.
ఆన్లైన్ దరఖాస్తుల ఈ ప్రక్రియ ప్రారంభం :: 28.03.2023.
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 12-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment