గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..
గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | పోస్టుల వివరాలు ఇక్కడ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భరిట్ శుభవార్త! చెప్పింది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి 9230+ శాశ్వత ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి తాజాగా నోటీస్ ను విడుదల చేసింది. నిరుద్యోగ యువత కోసం వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) ఈనెల 12వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి.
ఖాళీల వివరాలువివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 9231.
విభాగాల వారీగా ఖాళీలు:
ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 4,020,
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 1,276,
మ్యూజిక్ టీచర్ - 124,
క్రాఫ్ట్ ఇన్ స్పెక్టర్/ క్రాఫ్ట్ టీచర్ - 92,
డ్రాయింగ్ టీచర్/ ఆర్ట్ టీచర్ - 134,
పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ - 275,
పాఠశాల లైబ్రేరియన్ - 434,
జూనియర్ కాలేజ్..
జూనియర్ లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ లలో - 2008,
డిగ్రీ కాలేజ్..
లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ లలో - 868 పోస్టులు ఉన్నాయి..
అధికారిక వెబ్సైట్ :: https://treirb.telangana.gov.in/📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment