రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు.. ముందుగా శిక్షణ, పూర్తయిన వెంటనే ఉద్యోగం. గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. IREL Opening 89 JOBs ITI, Graduate Diploma Apply
టెన్త్, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బిఈ, బిటెక్, బిఎస్సి అర్హతతో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఐటిఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL). 2026-27 విద్యా సంవత్సరానికి 89 వివిధ అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 89. విభాగాల వారీగా ఖాళీలు : ట్రేడ్ అప్రెంటిస్ లో.. ట్విట్టర్-10, ఎలక్ట్రిషన్ ,- 09, ఎంఆర్ఏసీ - 02, ఇంస్ట్రుమెంటేషన్ - 01, ఎలక్ట్రానిక్స్ - 01, డీజిల్ మెకానిక్ - 02, ప్లంబర్ - 08, వెల్డర్ - 03, మెషినిస్ట్ - 02, కార్పెంటర్ - 02, డ్రాప్స్ మాన్ (సివిల్) - 03, సర్వేయర్ - 04, ఏఏఓ (పీ) - 03, ఎం.ఎల్.టి - 01. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లో.. మెకానికల్ - 06, ఎలక్ట్రికల్ - 02, సివిల్ - 03, కంప్యూటర్ సైన్స్ - 01, ఇన్స్ట్రుమెంటేషన్ - 01, మైనింగ్ - 02, మెకానికల...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

