విద్యుత్ సబ్-స్టేషన్ కేంద్రాల్లో ఉద్యోగాలు విడుదల. రాపరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.
ITI, Diploma, ఇంజనీరింగ్ & డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త !
భారత ప్రభుత్వానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. అర్హులైన నిరుద్యోగ యువత 25.08.2026 నుండి ప్రారంభమై, 10.09.2026 నాటికి దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! అకాడమిక్, టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయని అధికారిక నోటిఫికేషన్ లో సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
వివరాలు :
📌 విభాగాలు/రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి పూర్తి వివరాలను సేకరించండి.
👉 భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఖాళీలు కలవు.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
సూచన : దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన ఫామ్ తో జత చేసి, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రము, 10వ తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో లను అప్లోడ్ చేసి దరఖాస్తులను సమర్పించండి.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 25.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.09.2026

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 299.
📌 విభాగాలు/రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి పూర్తి వివరాలను సేకరించండి.
👉 భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఖాళీలు కలవు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- ITI,డిప్లొమా, గ్రాడ్యుయేట్, బి.ఈ, బీ.టెక్, బీ.ఎస్సీ లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
సూచన : దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన ఫామ్ తో జత చేసి, ఆధార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రము, 10వ తరగతి, 12వ తరగతి సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో లను అప్లోడ్ చేసి దరఖాస్తులను సమర్పించండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
- అన్ని రాష్ట్రాల వారిగా నోటిఫికేషన్ లు విడుదల చేసింది, అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఆ వివరాలు పొందండి .
అధికారిక వెబ్సైట్ : https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 25.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.09.2026
దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment