ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి..
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం భారీ ప్రకటన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూరు జిల్లా పరిధిలోని 8వ (IR) బెటాలియన్ (BN), APSP చిత్తూరు కమాండెంట్ లో ఖాళీగా ఉన్న 37 పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ విధానంలో నియామకాలు నిర్వహించడానికి, స్థానిక అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెం.01/2026, తేదీ: 06.09.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన స్థానిక అభ్యర్థులు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి ముఖ్య సమాచారం నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు ఫామ్ Pdf లింక్ మీకోసం ఇక్కడ.. 📌 గమనిక: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు జిల్లాల నుండి కూడా ఇలాంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది ఆ వివరాలు కూడా క్రింద ఇవ్వబడినవి గమనించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 37. విభాగాలు వారిగా పోస్టుల వివరాలు : రికార్డ్ అసిస్టెంట్ : 01 ఆఫీస్ సబార్డినేట్ : 01 స్వీపర్ : 09 స్కావెంజర్ : 03 కుక్ : 14 ధోబి : 05 బార్బర్ : ...































