NIMS Recruitment 2026: ఆరోగ్య శాఖ లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీ. రూ.50,000/- వరకు జీతం. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ భారీ శుభవార్త! వివిధ ప్రాజెక్టు స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి హైదరాబాద్ పంజాగుట్ట లోని, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భర్తీకి వేరువేరుగా వరుసగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులు నోటిఫికేషన్ తో జత చేయబడిన నిర్ణీత ఫామ్ ద్వారా సమర్పించుకోవాలి. దరఖాస్తు ఫామ్ మీద తప్పనిసరిగా నోటిఫికేషన్ నెంబర్ నమోదు చేసి, సీల్డ్ కవర్ తో అందించాలి. పోస్టుల వివరాలు, మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు ఫామ్, ఎంపిక విధానం పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05. పోస్ట్ పే పోస్టుల వారీగా ఖాళీలు : ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ - II - 02 ప్రాజెక్ట్ టెక్నికల్ స...



























