రాత పరీక్ష లేకుండా! ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త ! భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రిసోర్స్ టెక్నాలజీ (IHBT) పాలంపూర్ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 15.09.2026 నుండి 30.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. దరఖాస్తులను సమర్పించుకునే ముందు అధికారిక pdf లింక్ క్లిక్ చేసి, వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం నీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 07 విభాగాలు : ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగం...



















