PMNAM: DGT Apprentice Mela on 12th June 2023 Register here..
జూన్ 12న దేశవ్యాప్తంగా జాతీయ అప్రెంటిస్ మేళా 2023. 200+ లొకేషన్ లాలో 36 సెక్టార్ లలో 500+ ట్రేడ్ లలో 1000+ కంపెనీలతో 12.06.2023 న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అప్రెంటిస్ మేళా 2023 నోటిఫికేషన్ విడుదల.. విద్యార్హత: 5వ తరగతి నుండి 12 వ తరగతి పాస్, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అభ్యర్థులు, ITI డిప్లమా అభ్యర్థులు, మరియు గ్రాడ్యుయేట్గ్రాడ్యుయేట్ లు అర్హులు. వయోపరిమితి: 12.06.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి. ఎంపికలు: ఎలాంటి రాత పరీక్ష లేదు. అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావడం, ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ, అర్హత ఆధారంగా తుది ఎంపిక లు ఉంటాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు: నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలో భాగస్వామ్యం కావడానికి, ముందుగా అధికారిక వెబ్ సైట్ https://dgt.gov.in/ ను సందర్శించే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంబంధిత రిజిస్ట్రేషన్ కాఫీతో.. ధ్రువపత్రాల కాపీలను జత చేసి నేరుగా మీ జిల్లా సమీప అప్రెంటిస్షిప్ కేంద్రంలో హాజరు కావాలి. ఇంటర్వ్యూ సమయం, తేదీలు: తేదీ: 12.06.2023. సమయం: ఉదయం 9:0