PMNAM: DGT Apprentice Mela on 12th June 2023 Register here..
జూన్ 12న దేశవ్యాప్తంగా జాతీయ అప్రెంటిస్ మేళా 2023.
200+ లొకేషన్ లాలో
36 సెక్టార్ లలో
500+ ట్రేడ్ లలో
1000+ కంపెనీలతో 12.06.2023 న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అప్రెంటిస్ మేళా 2023 నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత:- 5వ తరగతి నుండి 12 వ తరగతి పాస్,
- స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అభ్యర్థులు,
- ITI డిప్లమా అభ్యర్థులు,
- మరియు గ్రాడ్యుయేట్గ్రాడ్యుయేట్ లు అర్హులు.
వయోపరిమితి:
- 12.06.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి.
ఎంపికలు:
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావడం,
- ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ, అర్హత ఆధారంగా తుది ఎంపిక లు ఉంటాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు:
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలో భాగస్వామ్యం కావడానికి, ముందుగా అధికారిక వెబ్ సైట్ https://dgt.gov.in/ ను సందర్శించే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంబంధిత రిజిస్ట్రేషన్ కాఫీతో.. ధ్రువపత్రాల కాపీలను జత చేసి నేరుగా మీ జిల్లా సమీప అప్రెంటిస్షిప్ కేంద్రంలో హాజరు కావాలి.
ఇంటర్వ్యూ సమయం, తేదీలు:
- తేదీ: 12.06.2023.
- సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 5:00 వరకు.
మీ సమీప జాతీయ అప్రెంటిస్షిప్ మేళ కేంద్రాన్ని తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- ఆదికారిక వెబ్ సైట్ లింక్ :: https://dgt.gov.in/
- అధికారిక వెబ్ సైట్ లోని భారతదేశ పటంలో కనిపిస్తున్న మీ రాష్ట్రం పేరు పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు మీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నా అప్రెంటిస్షిప్ మేళా జిల్లాలను చూడవచ్చు.
- ఇక్కడ మీ సమిప జిల్లా లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు ఖాళీల వివరాలతో, అప్రెంటిస్షిప్ మేళ లొకేషన్ వివరాలు కనిపిస్తాయి.
- ప్రతి రాష్ట్రం అభ్యర్థులు ఇలాగే వారి సమీప కేంద్రాలను తనిఖీ చేయవచ్చు..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment