TG Gurukul Exam Hall Tickets Out | తెలంగాణ 9,210 గురుకుల పరీక్ష పరీక్ష హాల్ టికెట్లు విడుదల డైరెక్ట్ లింక్ ఇదే..
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) వివిధ టీచింగ్ నాన్ టీచింగ్ విభాగాల్లోని 9,210 శాశ్వత ఉద్యోగాల భక్తికి సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన Direct Link అభ్యర్థుల కోసం దిగువన అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతానికి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మిగిలిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే అధికారిక వెబ్సైట్ నందు అప్డేట్ చేయబడతాయి. ఆ వివరాలను ఇక్కడ అప్డేట్ చేయబడతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను నియామక బోర్డ్, స్వల్ప మార్పులు చేస్తూ మూడు విడతల్లో నిర్వహించడానికి తాజా షెడ్యూల్ ను ప్రకటించింది. TREI-RB గురుకుల పరీక్ష - 2023, అధికారిక టైం టేబుల్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ఆగస్టు 1 నుండి 23 వరకు నిర్వహించనుంది. మొత్తం మూడు షిఫ్ట్ లో ఉంటాయి. మొదటి షిఫ్ట్ ఉ. 8:30...