TG Gurukul Exam Hall Tickets Out | తెలంగాణ 9,210 గురుకుల పరీక్ష పరీక్ష హాల్ టికెట్లు విడుదల డైరెక్ట్ లింక్ ఇదే..
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) వివిధ టీచింగ్ నాన్ టీచింగ్ విభాగాల్లోని 9,210 శాశ్వత ఉద్యోగాల భక్తికి సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన Direct Link అభ్యర్థుల కోసం దిగువన అందుబాటులో ఉంచడం జరిగింది.
ప్రస్తుతానికి ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు మాత్రమే అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మిగిలిన పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే అధికారిక వెబ్సైట్ నందు అప్డేట్ చేయబడతాయి. ఆ వివరాలను ఇక్కడ అప్డేట్ చేయబడతాయి.ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను నియామక బోర్డ్, స్వల్ప మార్పులు చేస్తూ మూడు విడతల్లో నిర్వహించడానికి తాజా షెడ్యూల్ ను ప్రకటించింది.
TREI-RB గురుకుల పరీక్ష - 2023, అధికారిక టైం టేబుల్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- ఆగస్టు 1 నుండి 23 వరకు నిర్వహించనుంది.
- మొత్తం మూడు షిఫ్ట్ లో ఉంటాయి.
- మొదటి షిఫ్ట్ ఉ. 8:30 నుండి 10:30 వరకు,
- రెండో షిఫ్ట్ మ.12:00 నుండి 02:30 వరకు,
- మూడవ షిఫ్ట్ సా. 4:30 నుండి 6:30 వరకు.
ఈ పరీక్షల ద్వారా తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ గురుకులాల్లో విడుదల చేసిన మొత్తం 9 నోటిఫికేషన్ ల ఆధారంగా 9,210 శాశ్వత పోస్టులను భర్తీ చేస్తున్నారు.
అదికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
గురుకుల పరీక్ష 2023 హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?
TREI-RB - 2023 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://treirb.aptonline.in/
- Home పేజీలో కనిపిస్తున్న లాగిన్ డీటెయిల్స్ ఆధారంగా లాగిన్ అవ్వండి.
- ఇప్పుడు మీరు తదుపరి పేజీలో రీ డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Hall Tickets లింక్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://treirb.aptonline.in/
డైరెక్ట్ గా TREI-RB- 2023 హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment